Home అంతర్జాతీయం JEE Main 2024 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను...

JEE Main 2024 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేసిన ఎన్టీఏ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

0

ఏప్రిల్ 12 వరకు..

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 (JEE Main 2024 Session 2) పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 4, ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్ సైట్ లో తమ అప్లికేషన్ నంబర్, డేటాఫ్ బర్త్ ను ఎంటర్ చేసి తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డులో బార్ కోడ్ సరిగ్గా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. మిగతా తేదీల్లో ఈ పరీక్ష రాస్తున్న విద్యార్థుల అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు.

Exit mobile version