Home వీడియోస్ Jagan Memantha Sidham Yatra | ఏడో రోజు కొనసాగుతున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

Jagan Memantha Sidham Yatra | ఏడో రోజు కొనసాగుతున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

0

2019 ఎన్నికల కన్నా మరింత మెజారిటీ రావాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి తెలిపేందుకు మేమంతా సిద్ధంతో బస్సు యాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఏడవ రోజు ఈ బస్సు యాత్ర జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభిమానులు చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా జగన్ కు స్వాగతం పలికారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేసి వైసీపీ రంగులతో పూల మాలలు అమర్చారు. వాటిని స్వాగత తోరణాలుగా క్రేన్లకు పెట్టారు.

Exit mobile version