తెలంగాణ ACB Trap in Hyderabad : తెలంగాణ ఏసీబీ దూకుడు – రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Telangana ACB Latest News: హైదరాబాద్ లో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దొరికిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ… పక్కాగా ప్లాన్ చేసి అరెస్ట్ చేసింది.