Home తెలంగాణ దేశంలో రాష్ట్రంలో దేవాలయాల సొమ్ములను అర్హత లేని వాళ్ళు దోచుకుంటున్నారు: పిట్ట శ్రీనివాస్ రెడ్డి

దేశంలో రాష్ట్రంలో దేవాలయాల సొమ్ములను అర్హత లేని వాళ్ళు దోచుకుంటున్నారు: పిట్ట శ్రీనివాస్ రెడ్డి

0

నాచారం ఏప్రిల్ 3 :- భారత దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తపనతో మంచి సంకల్పంతో అనువంశిక పాలన , కుటుంబ పాలన వద్దు , ప్రజలు ఎన్నుకున్న వారే ముద్దు అనే భావంతో నినాదం తో భారత దేశంలో కుటుంబ సభ్యుల పాలన దేశంలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నీ అధికారం లో లేకుండా చేశారు అని బిజెపి లీగల్ జాతీయ నాయకుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాచారం ఓ ప్రకటనలో పిట్ట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచిన మీ సహాయ సహకారం తో మంచి పనులు చేయడం జరుగు తున్నది. దేశం లో నీ అన్ని దేవాలయములు కు అనువంశిక ధర్మకర్త పాలన వలన ఆలయ ములు అభివృద్ధికి నోచుకోలేక అవినీతి మాయమయి అర్హత లేని ధర్మ కర్తలు దేవుని సొమ్ము దోచు కొంటున్నారు .దేవస్థానం భూములు బంగారు నగలు మాన్యాలు ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్ లు నిలువు దోపిడి చేస్తున్నారు. కుటుంబ పాలన నుండి దేశాన్ని , రాష్ట్రాన్ని కాపాడిన మీరు , అన్ని దేవాలయాలను దేవుళ్ళను దేశ ములో అనువంశిక ధర్మకర్త పాలన నుండి ముక్తి,విముక్తి కలిగించండి. పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిల్లు ప్రవేశ పెట్టి అనువంశిక పాలన మూజు వాని ఓటు తో రద్దు చే సే చట్టం ఏర్పాటు చేయాలని హై కోర్టు సుప్రీం కోర్టు న్యాయ వాది బీజేపీ లీగల్ సెల్ జాతీయ నాయకులు పిట్టా శ్రీనివాసరెడ్డి కోరు తున్నాము. ప్రజలను కుటుంబ పాలన నుండి ముక్తి విముక్తి కలిగించిన మీరు పీఎం మోడీ సీఎం రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళకు ముక్తి విముక్తి కలిగించిన ప్రజలకు భక్తులకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రతులు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు చండ్ర చూడు చీఫ్ జస్టిస్ టీఎస్ హైకోర్టు అలోక్ ఆరాదే గారికి వినతి పత్రాలు సమర్పించామని తెలియజేశారు.

Exit mobile version