Home రాశి ఫలాలు Saturn nakshtra transit: నక్షత్రం మారబోతున్న శని.. ఈ రాశుల జీవితంలోకి కష్టాలు రాబోతున్నాయి

Saturn nakshtra transit: నక్షత్రం మారబోతున్న శని.. ఈ రాశుల జీవితంలోకి కష్టాలు రాబోతున్నాయి

0

కుంభ రాశి

కుంభ రాశికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం శని ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే శని నక్షత్ర మార్పు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చుల కారణంగా అప్పు చేయాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలతో లాభపడతారు. వివాహం చేసుకున్న వ్యక్తులు సంతోషంగా గడుపుతారు.

Exit mobile version