Home క్రికెట్ Mumbai Indians : సచిన్​ టెండుల్కర్​ని కూడా వదలని ముంబై ఫ్యాన్స్​! హార్దిక్​ని​ ‘బూ’ చేసినట్టే..

Mumbai Indians : సచిన్​ టెండుల్కర్​ని కూడా వదలని ముంబై ఫ్యాన్స్​! హార్దిక్​ని​ ‘బూ’ చేసినట్టే..

0

Hardik Pandya Mumbai Indians : ముంబై ఇండియన్స్​ 20/4తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్​లోకి వచ్చాడు హార్దిక్​. ప్రేక్షకుల్లో అయోమయం కనిపించింది. జట్టు కష్టాల్లో ఉందని బాధపడాలా.. లేక హార్దిక్​ పాండ్యాని బూ చేయాలా? అని అర్థం కాలేదు. ఆ సమయంలోనే.. 21 బాల్స్​లో 34 పరుగులు చేశాడు హార్దిక్​ పాండ్యా. అతను కొట్టిన ప్రతి బౌండరీకి.. ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది. అంటే.. ముంబై ఇండియన్స్​ ఫ్యాన్స్​ని తనవైపు తిప్పుకుని, ఇప్పటికే వరుస ఓటములతో పాయింట్స్​ టేబుల్​లో అట్టడుగున్న ఉన్న ఎంఐ జట్టును మళ్లీ పైకి లేపాలంటే.. కెప్టెన్​గా, ఆల్​రౌండర్​గా హార్దిక్​ పాండ్యా మంచి ప్రదర్శన చేయాల్సిందే!

Exit mobile version