Home క్రికెట్ MI vs RR Highlights: రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.....

MI vs RR Highlights: రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.. ఫ్యాన్స్‌ను వేడుకుంటూ..

0

దీంతో ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్ గా రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మెగా లీగ్ లో రోహిత్ 17వసారి డకౌటయ్యాడు. దినేష్ కార్తీక్ పేరుతో ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఈ లిస్ట్ లో తర్వాతి స్థానాల్లో 16 డకౌట్లతో పియూష్ చావ్లా, మ్యాక్స్‌వెల్, మణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు.

Exit mobile version