Home అంతర్జాతీయం Man kills wife : కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!

Man kills wife : కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!

0

Man kills wife : వికాస్​, అతని తండ్రి సోంపాల్​ భాటి, తల్లి రాకేశ్​, సోదరి రింకి, సోదరులు సునీల్​- అనిల్​లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వికాస్​తో పాటు అతని తండ్రిని అరెస్ట్​ చేశారు. మిగిలిన వారు పారిపోయారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినిట్టు, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Exit mobile version