Home వీడియోస్ Reserve Bank of India | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్నేళ్లు వచ్చాయా..?

Reserve Bank of India | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్నేళ్లు వచ్చాయా..?

0

భారతదేశంలో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పర్యవేక్షించే సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకు మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర బ్యాంకు సేవలు ప్రారంభమై 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. అయితే ఈ బ్యాంకు చేసే పనులేంటో చూద్దాం.

Exit mobile version