Man kills wife : వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటి, తల్లి రాకేశ్, సోదరి రింకి, సోదరులు సునీల్- అనిల్‌లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వికాస్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పారిపోయారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినిట్టు, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.