Home ఎంటర్టైన్మెంట్ Karthika deepam 2 serial april 2nd: జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని చెప్పిన కార్తీక్.. మరో...

Karthika deepam 2 serial april 2nd: జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని చెప్పిన కార్తీక్.. మరో కుట్రకు తెర తీసిన పారిజాతం

0

Karthika deepam 2 serial april 2nd episode: జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని కార్తీక్ పారిజాతానికి తెగేసి చెప్తాడు. దీంతో తన మనవరాలిని ఎలాగైనా కార్తీక్ పెళ్లి చేసుకునేలా చేయాలని తన జీవితంలోకి మరో ఆడదాన్ని రానిచ్చేది లేదని పారిజాతం ఫిక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 

Exit mobile version