Home ఆంధ్రప్రదేశ్ AP Schools Water Bell : ఏపీ స్కూళ్లలో మూడు సార్లు వాటర్ బెల్, విద్యాశాఖ...

AP Schools Water Bell : ఏపీ స్కూళ్లలో మూడు సార్లు వాటర్ బెల్, విద్యాశాఖ కీలక సూచన

0

50 రోజులు సెలవులు

వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్కూళ్లకు ముందుగానే సెల‌వులు ఇస్తారని ప్రచారం జరిగినా షెడ్యూల్ ప్రకారమే సెలవులు ప్రకటించారు. ఏటా విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏప్రిల్ 23వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్‌ స్కూళ్లకు వేస‌వి సెల‌వులు(AP Summer Holidays) ఇస్తారు. జూన్ 13వ తేదీ వ‌రకు 50 రోజులు పాటు స్కూళ్లకు వేస‌వి సెల‌వులుగా ప్రకటించారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగగా… ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ జరుగుతోంది.

Exit mobile version