ఎంటర్టైన్మెంట్ Vijay Deverakonda: నాది పొగరు కాదు.. దాన్ని ఏదో ఒక రోజు సాధిస్తా: విజయ్ దేవరకొండ By JANAVAHINI TV - April 2, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vijay Deverakonda – Family Star Movie: గతంలో తాను చేసిన రూ.200 కోట్ల కామెంట్‌పై మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ విషయంపై స్పందించారు. తనది బలుపు కాదని స్పష్టం చేశారు. మరిన్ని కామెంట్లు చేశారు.