Home ఎంటర్టైన్మెంట్ Vijay Deverakonda: ఆ సినిమా ఆడిషన్‍కు వెళితే దిల్‍రాజు ఛాన్స్ ఇవ్వలేదు.. ఏదో ఒకరోజు చూపిస్తా...

Vijay Deverakonda: ఆ సినిమా ఆడిషన్‍కు వెళితే దిల్‍రాజు ఛాన్స్ ఇవ్వలేదు.. ఏదో ఒకరోజు చూపిస్తా అనుకున్నా: విజయ్ దేవరకొండ

0

Vijay Deverakonda – Family Star Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ప్రమోషన్లలో జోరు పెంచింది మూవీ టీమ్. ఇందులో భాగంగా నేడు (ఏప్రిల్ 1) ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను టీమ్ నిర్వహించింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్‍రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

Exit mobile version