ఎంటర్టైన్మెంట్ Pushpa 2 Teaser: మాస్ జాతర అంటూ పుష్ప 2 టీజర్‌పై అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే By JANAVAHINI TV - April 1, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Pushpa 2 The Rule Teaser Update: పుష్ప 2 సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజున ఈ టీజర్ వస్తుందని తెలుస్తోంది. అయితే, ఈ టీజర్ గురించి ఓ అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్.