అంతర్జాతీయం Man kills girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని.. గర్ల్‌ఫ్రెండ్‌ని 15సార్లు పొడిచి చంపిన క్యాబ్ డ్రైవర్! By JANAVAHINI TV - April 1, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bengaluru crime news : పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో.. ఓ మహిళను ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బెంగళూరులో జరిగింది ఈ ఘటన.