Home తెలంగాణ భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు, రూ.151 చెల్లిస్తే టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ-hyderabad tsrtc announced bhadradri...

భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు, రూ.151 చెల్లిస్తే టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ-hyderabad tsrtc announced bhadradri seetharamula talambralu home delivery ,తెలంగాణ న్యూస్

0

ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్

భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు(Bhadradri Srirama Navami) వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ(TSRTC) కోరుతోందని సజ్జనార్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్(TSRTC Logistics) కౌంటర్లలో తలంబ్రాలను(Bhadradri Talambralu) బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. టీఎస్ఆర్టీసీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

Exit mobile version