Babar Azam – Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్‍కు బాబర్ ఆజమ్ మళ్లీ కెప్టెన్ అయ్యాడు. అతడిని వన్డే, టీ20 ఫార్మాట్లకు మరోసారి కెప్టెన్‍గా నియమించింది పీసీబీ. ఈ విషయంపై నేడు అధికారిక ప్రకటన చేసింది.