Home క్రికెట్ Babar Azam: మళ్లీ పాకిస్థాన్ కెప్టెన్‍గా బాబర్ ఆజమ్.. అధికారికంగా ప్రకటించిన పీసీబీ.. షాహిన్ అఫ్రిదిపై...

Babar Azam: మళ్లీ పాకిస్థాన్ కెప్టెన్‍గా బాబర్ ఆజమ్.. అధికారికంగా ప్రకటించిన పీసీబీ.. షాహిన్ అఫ్రిదిపై వేటు

0

Babar Azam – Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్‍కు బాబర్ ఆజమ్ మళ్లీ కెప్టెన్ అయ్యాడు. అతడిని వన్డే, టీ20 ఫార్మాట్లకు మరోసారి కెప్టెన్‍గా నియమించింది పీసీబీ. ఈ విషయంపై నేడు అధికారిక ప్రకటన చేసింది.

Exit mobile version