Home తెలంగాణ TS Inter Academic Calendar 2024-25 : ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల, 75 రోజులు...

TS Inter Academic Calendar 2024-25 : ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల, 75 రోజులు సెలవులు

0

TS Inter Academic Calendar 2024-25 : తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యాసంవత్సరానికి తాత్కాలిక అకాడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. మొత్తం 227 రోజుల పనిదినాలు, 75 సెలవులతో షెడ్యూల్ ప్రకటించింది.

Exit mobile version