తెలంగాణ TSPSC VAS Results : టీఎస్పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి! By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TSPSC VAS Results : టీఎస్పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.