Home లైఫ్ స్టైల్ వాంగీ బాత్ పొడి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయ రైస్ చేసేసుకోవచ్చు-vangibath...

వాంగీ బాత్ పొడి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయ రైస్ చేసేసుకోవచ్చు-vangibath powder recipe in telugu to make vangibath rice ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

వాంగీ బాత్ రైస్ చేసుకోవడం చాలా సులువు. వంకాయలను నిలువుగా కోసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. అలాగే కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఆ మిశ్రమంలో రెండు పచ్చిమిర్చిలను నిలువుగా వేసి వేయించుకోవాలి. అందులోనే నిలువుగా కోసిన వంకాయ ముక్కలను వేసి బాగా ఉడికేలా చూసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వండిన అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలి. అన్నమంతా కలిశాక చివర్లో ఈ వాంగీబాత్ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే… వాంగీ బాత్ రెడీ అయినట్టే. అవసరమైతే పసుపును కూడా వేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఇలా వాంగిబాత్ పౌడర్‌ను రెడీగా ఇంట్లో ఉంచుకుంటే లంచ్, డిన్నర్ లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ స్టెంట్‌గా మిగిలిపోయిన అన్నంతో వంకాయ రైస్ చేసే చేసుకోవచ్చు.

Exit mobile version