తెలంగాణ Rajanna Sircilla : సిరిసిల్లలో దారుణం By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rajanna Sircilla District News: సిరిసిల్లలో దారుణం వెలుగు చూసింది. కూలీ పనులు చేసుకునే మహిళపై ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.