Bendakaya Curry: బెండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో ఎప్పుడూ బెండకాయల పులుసు, బెండకాయల వేపుడు చేస్తూ ఉంటారు. హోటల్ స్టైల్‌లో ఒకసారి బెండకాయ మసాలా కర్రీ వండి చూడండి. రుచి అదిరిపోతుంది. దీన్ని మీరు పదే పదే చేసుకోవడం ఖాయం. కేవలం అన్నంలోకే కాదు చపాతీ, రోటీలోకి కూడా ఇది టేస్టీగా ఉంటుంది. బిర్యానీలు, పులావ్‌లు చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్‌గా బాగుంటుంది. ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.