క్రికెట్ PBKS vs DC: పంజాబ్‌దే తొలి పంచ్.. ఢిల్లీ ఓటమి By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp PBKS vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌పై గెలిచి బోణీ కొట్టింది. ఆల్ రౌండర్ సామ్ కరన్ అదరొట్టాడు.