Home లైఫ్ స్టైల్ అంబానీ ఫ్యామిలీలోని మహిళలు చేతికి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు?-why ambani family ladies tie black...

అంబానీ ఫ్యామిలీలోని మహిళలు చేతికి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు?-why ambani family ladies tie black thread to wrist know reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

చేతికి నల్లతాడు కట్టుకుంటే రెండు లేదా నాలుగు, ఆరు, ఎనిమిది సార్లు.. తిప్పి అనగా.. రెండు నుంచి ఎనిమిది వరుసల వరకూ తిప్పి కట్టుకోవచ్చని చెబుతారు. అంటే సరి సంఖ్యలో వరుసలు రావాలని అర్థం. అయితే ఈ నల్లతాడును అంబానీ ఫ్యామిలీ మహిళలు కట్టుకోవడం కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరి నమ్మకం వారిది.

Exit mobile version