Home అంతర్జాతీయం ISRO’s Pushpak: ఇస్రో ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం; ఏమిటీ పుష్పక్ స్పెషాలిటీ?

ISRO’s Pushpak: ఇస్రో ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం; ఏమిటీ పుష్పక్ స్పెషాలిటీ?

0

పుష్పక్ వివరాలు..

పుష్పక్ అనేది పునర్వినియోగ లాంచ్ వెహకిల్ (Reusable Launch Vehicle – RLV). పూర్తిగా పునర్వినియోగపరచదగిన సింగిల్ స్టేజ్-టు-ఆర్బిట్ (SSTO) వాహనంగా దీనిని రూపొందించారు. ఎక్స్-33 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్ బెడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, అప్ గ్రేడ్ చేసిన డీసీ-ఎక్స్ ఏ ఫ్లైట్ డెమాన్స్ట్రేటర్ వంటి ప్రధాన అంశాలు ఇందులో ఉన్నాయి. ‘పుష్పక్’లో ఫ్యూజ్ లేజ్ (BODY), నోస్ క్యాప్, డబుల్ డెల్టా వింగ్స్, ట్విన్ వర్టికల్ టెయిల్స్ ఉంటాయని ఇస్రో తెలిపింది. ఇది ఎలెవోన్స్, రూడర్ అనే చురుకైన నియంత్రణ ఉపరితలాలను కూడా కలిగి ఉంది. ఫిబ్రవరిలో త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను సందర్శించినప్పుడు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆర్ ఎల్ వీ మిషన్ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి సోమనాథ్ వివరించారు.

Exit mobile version