Home తెలంగాణ IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్

IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్

0

హైదరాబాద్ – ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) ధర చూసుకుంటే..కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33020ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18480 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14870గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12410గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16020 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

Exit mobile version