Home బిజినెస్ Gold and silver prices today : షాక్​ ఇస్తున్న పసిడి.. రూ. 62వేలకు చేరువలో...

Gold and silver prices today : షాక్​ ఇస్తున్న పసిడి.. రూ. 62వేలకు చేరువలో బంగారం ధర!

0

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 61,810కి చేరింది. గురువారం ఈ ధర రూ. 61,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,18,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,181గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version