Home తెలంగాణ Begumpet Women: తుపాకీతో బెదిరించినా… దోపిడీ దొంగలకు ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. బేగంపేటలో ఘటన

Begumpet Women: తుపాకీతో బెదిరించినా… దోపిడీ దొంగలకు ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. బేగంపేటలో ఘటన

0

Begumpet Women: ఇంట్లో దోపిడీ కోసం వచ్చిన ఇద్దరు యువకుల్ని తల్లీ కూతుళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. తుపాకీ చూపినా వెరువకుండా  వారిని తిప్పి కొట్టారు.   స్థానికులతో కలిసి వెంటాడి పట్టుకున్నారు. 

Exit mobile version