ఆంధ్రప్రదేశ్ APRCET 2024 Exams : పీహెచ్డీ అడ్మిషన్లు – మే 2 నుంచి ఏపీఆర్‌సెట్ పరీక్షలు – ముఖ్య వివరాలివే By JANAVAHINI TV - March 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp APRCET 2024 Updates : ఏపీలో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2024కి సంబంధించి మరో అప్డేట్ అందింది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ జారీ కాగా… తాజాగా పరీక్ష తేదీలను ప్రకటించారు అధికారులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.