Home అంతర్జాతీయం Railways: టికెట్ క్యాన్సిలేషన్ రుసుము ద్వారా గత మూడేళ్లలో రైల్వే ఆదాయం 1200 కోట్లకు పైగానే..

Railways: టికెట్ క్యాన్సిలేషన్ రుసుము ద్వారా గత మూడేళ్లలో రైల్వే ఆదాయం 1200 కోట్లకు పైగానే..

0

2021 నుండి టికెట్ల రద్దు (Ticket cancellation) ద్వారా రైల్వేల ఆదాయం పెరుగుతోంది. గత సంవత్సరం దీపావళి పండుగ సమయంలో, ఒక వారంలో, టికెట్ల రద్దు ద్వారా రూ. 10.37 కోట్లను రైల్వే శాఖ సంపాదించింది. ఆ వారంలో, మొత్తం 96.18 లక్షల టిక్కెట్లు, 47.82 వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు రద్దు అయ్యాయి.

Exit mobile version