ఆంధ్రప్రదేశ్ AP CEO Alert : వాలంటీర్ల వీడియో, ఫొటోలను వాట్సాప్ చేయాలంటూ ప్రచారం … ఖండించిన ఈసీ By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AP Election Commission : వాలంటీర్లకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఓ వార్తపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. ప్రచారం అవుతున్న వార్త ఫేక్ అని పేర్కొంది.