తెలంగాణ Minor Girl Issue: భద్రాద్రి జిల్లాలో గర్భం దాల్చిన పదో తరగతి బాలిక, సహ విద్యార్ధి కారణం, కేసు నమోదు By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Minor Girl Issue: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పదో తరగతి బాలిక గర్భం దాల్చింది. తోటి విద్యార్ధి బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో కేసు నమోదు చేశారు.