Home వీడియోస్ Kaliyugam Pattanamlo | కలియుగం పట్టణంలో ట్రైలర్ రిలీజ్.. ఆ డైలాగ్స్ కేక!

Kaliyugam Pattanamlo | కలియుగం పట్టణంలో ట్రైలర్ రిలీజ్.. ఆ డైలాగ్స్ కేక!

0

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటించిన సినిమా ‘కలియుగం పట్టణంలో’. ఈ మూవీకి కొత్త దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెరకెక్కింది. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు సినిమాని నిర్మించారు.ఈ ‘కలియుగం పట్టణంలో’ సినిమా మార్చి 29న రాబోతోంది.

Exit mobile version