Home రాశి ఫలాలు Malavya raja yogam: శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారి జీవితం...

Malavya raja yogam: శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది

0

Malavya raja yogam: జీవితంలోని వివిధ విషయాలను ప్రభావితం చేసే గ్రహాలలో శుక్ర గ్రహం ఒకటి. ప్రేమ, అందం, సామరస్యం, ఆనందం, సంబంధాలు, సంపద, సృజనాత్మకత, కోరికలు వంటి వాటికి శుక్రుడు కారకుడిగా ఉంటాడు. ఈ గ్రహ సంచారం ఆర్థిక విషయాలు, ప్రేమానుబంధాల మీద ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక శ్రేయస్సును తీసుకొస్తుంది. శుక్రుడు శుభ స్థానంలో ఉంటే వ్యక్తికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది.

Exit mobile version