క్రికెట్ CSK vs RCB who will win: సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఇదీ By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp CSK vs RCB who will win: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ లో తలపడబోతున్నాయి. వీటిలో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఏం చెబుతున్నాయి? చెన్నైలోని చిదంబరం స్టేడియం పిచ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.