ఎంటర్టైన్మెంట్ Ayesha Khan: మాతో చెప్పకుండా బిగ్బాస్కు వెళ్లిపోయింది – బాలీవుడ్ బ్యూటీపై శ్రీవిష్ణు షాకింగ్ కామెంట్స్ By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ayesha Khan: బిగ్బాస్ 17 బ్యూటీ ఆయేషాఖాన్పై శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓం భీమ్ బుష్లో ఐటెంసాంగ్ చేయాల్సివుండగా తమకు చెప్పకుండానే ఆయేషాఖాన్ బిగ్బాస్ షోలో పాల్గొన్నదని శ్రీవిష్ణు అన్నాడు.