Home ఆంధ్రప్రదేశ్ APSDMA Alerts: ఉత్తరాంధ్రకు నేడు కూడా వర్ష సూచన… రైతులు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ

APSDMA Alerts: ఉత్తరాంధ్రకు నేడు కూడా వర్ష సూచన… రైతులు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ

0

బుధవారం విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. పంట కోతల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Exit mobile version