జగిత్యాలలో వింత సాంప్రదాయం.. కాశీ యాత్ర తర్వాత శునకానికి కాలభైరవ పూజ-a strange tradition in jagityas kalabhairava puja for dog after kashi yatra ,తెలంగాణ న్యూస్
కాశీ Kaasi పర్యటన ముగించుకుని వచ్చిన పట్టణంలోని వాణినగర్ Vani Nagar కు చెందిన నాగమల్ల రాజేశం, అనంతలక్ష్మీ దంపతులు కాలభైరవుడి రూపంగా భావించే శునకానికి ప్రత్యేక పూజలు చేశారు.