క్రికెట్ Shreyanka Patil: కోహ్లికి నా పేరు తెలుసు – డబ్ల్యూపీఎల్ స్టార్ శ్రేయాంక పాటిల్ ట్వీట్ వైరల్ By JANAVAHINI TV - March 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Shreyanka Patil: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన ఆర్‌సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్…విరాట్ కోహ్లిని కలిసింది. కోహ్లి తన రోల్ మోడల్ అంటూ శ్రేయాంక ట్వీట్ చేసింది.