Home తెలంగాణ TS Governor RadhaKrishnan: తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

TS Governor RadhaKrishnan: తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

0

TS Governor RadhaKrishnan: తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్‌  రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు.  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. 

Exit mobile version