Home క్రికెట్ IPL 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ...

IPL 2024 Opening Ceremony Live Streaming: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పర్ఫామ్ చేయబోయేది వీళ్లే

0

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తోపాటు సింగర్ సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి వాళ్లు ఈ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఓపెనింగ్ సెర్మనీని జియో సినిమాలో చూడొచ్చు. ఈ సెర్మనీలో సోనూ నిగమ్ ఓ దేశభక్తి యాక్ట్ ను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version