తెలంగాణ Insulin Racket: బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి ఇన్సులిన్… భారీ డిస్కౌంట్లతో సేల్.. డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Insulin Racket: పన్నులు ఎగ్గొట్టడానికి ఎలాంటి బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి భారీగా కొనుగోలు చేస్తున్న మెడికల్ ఏజెన్సీలపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేసి లక్షల రుపాయల ఇన్సులిన్ సీజ్ చేశారు.