Home అంతర్జాతీయం IIT JAM Result 2024: ఐఐటీ జామ్ ఫలితాలను ప్రకటించిన ఐఐటీ మద్రాస్; ఇలా చెక్...

IIT JAM Result 2024: ఐఐటీ జామ్ ఫలితాలను ప్రకటించిన ఐఐటీ మద్రాస్; ఇలా చెక్ చేసుకోండి..

0

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం..

వివిధ ఐఐటీల్లోని వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్ల కోసం ఈ ఐఐటీ జామ్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఐఐటీ జామ్ 2024 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీల్లోని సుమారు 3,000 పీజీ సీట్లను, అలాగే, ఐఐఎస్సీ, ఎన్ఐటీ, షిబ్ పూర్ లోని ఐఐఎస్టీ , ఎస్ఎల్ఐఈటీ, డీఐఏటీల్లోని 2,000 సీట్లను భర్తీ చేస్తారు. ఐఐటీ జామ్ 2024 రాసిన అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Exit mobile version