Home తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్-hyderabad...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్-hyderabad ts govt green signal to recruitment 5348 jobs in medical health department ,తెలంగాణ న్యూస్

0

TS Jobs : తెలంగాణ ప్రభుత్వం(TS Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని(TS Medical Helath Department Jobs) 5,348 పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది. మార్చిన 16వ తేదీనే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పోస్టుల భర్తీకి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు నేరుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్, అర్హతకు సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు.

Exit mobile version