Home వెబ్ స్టోరీస్ చిటికెడు కుంకుమ పువ్వు…. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

చిటికెడు కుంకుమ పువ్వు…. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

0

కుంకుమ పువ్వు గురించి మీరు అప్పుడప్పుడూ వినే ఉంటారు. చిటికెడు కుంకుమ పువ్వును గర్భిణీస్త్రీలు రోజు పాలల్లో కలుపుకొని తాగితే బిడ్డ మంచి రంగులో అందంగా పుడతారని అంటారు కుంకుమపువ్వు చిటికెడు పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటే ఇది నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

Exit mobile version