Home అంతర్జాతీయం SBI PO Final Result 2023: ఎస్బీఐ పీఓ 2023 ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఇలా...

SBI PO Final Result 2023: ఎస్బీఐ పీఓ 2023 ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

0

SBI PO Final Result 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీఓ ఫైనల్ రిజల్ట్ 2023 ను మార్చి 19, 2024 న ప్రకటించింది. గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ రౌండ్ లకు హాజరైన అభ్యర్థులు ప్రొబేషనరీ ఆఫీసర్ తుది ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు. ఎస్బీఐ పీఓ 2023 మెయిన్స్ పరీక్ష (SBI PO 2023 mains)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2024 జనవరిలో గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ అనంతరం ప్రొబేషనరీ ఆఫీసర్లుగా తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లను బ్యాంక్ విడుదల చేసింది.

Exit mobile version