Man Kills Wife in UP : పొలం పనులు చేసుకు వచ్చిన తనకు సమయానికి భోజనం పెట్టలేదన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది ఈ ఘటన.