అంతర్జాతీయం Man Kills Wife : భోజనం ఆలస్యమైందని.. భార్యను దారుణంగా చంపిన భర్త! చివరికి.. By JANAVAHINI TV - March 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Man Kills Wife in UP : పొలం పనులు చేసుకు వచ్చిన తనకు సమయానికి భోజనం పెట్టలేదన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది ఈ ఘటన.